Surprise Me!

T20 World Cup 2022లో ఆ డేట్ నా గుండెల్లో ఉంటుంది - కోహ్లీ *Cricket | Telugu OneIndia

2022-11-26 13,895 Dailymotion

Virat Kohli Tweets October 23 Will Always be Special In My Heart.

టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా పాకిస్థాన్‌తో విరాట్ కోహ్లీ(53 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 82 నాటౌట్) ఆడిన ఇన్నింగ్స్ క్రికెట్ చరిత్రలోనే అత్యద్బుమైనదిగా నిలిచిపోయింది. 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును విరాట్ కోహ్లీ తనదైన బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు.

#ViratKohli
#IndvbsPak
#T20WorldCup2o22
#viratkohliwinning

Buy Now on CodeCanyon